కేన్స్ ఫిలిం ఫెస్టివల్ సందర్భంగా ఈ ఏడాది సన్నీలియోన్ సందడి చేసింది. పలువురు నాయికలు అక్కడ తమ స్టయిల్‌లో వస్త్రధారణ చేసి అలరించారు. సన్నిలియోన్ మాత్రం లోలోల దుస్తులు లేనట్లుగా వేసుకునే స్టయిల్‌తో ఇలా అలరించింది. ఇప్పటివరకు ఇండియా నుంచి ఐశ్వర్యరాయ్, ఈషా గుప్తా, ఊర్వవి రౌటేలా, సారా అలీఖాన్ వంటివారు తమ దుస్తులతో అందాలను ప్రదర్శించారు. లెహంగాలు, గౌన్లతో పై అదరాలు ఎగిసిపడేట్లుగా అలరించారు.