గొర్రె కాళ్లను తోకతో కట్టేసిన కోబ్రా, చాకచక్యంగా రక్షించిన యజమాని (video)

ఐవీఆర్

బుధవారం, 30 జులై 2025 (21:56 IST)
ఓ గొర్రె కాళ్లను తన తోకతో తాడులో కట్టేసినట్లుగా చుట్టుకుంది కోబ్రా. పడగ విప్పి బుసలు కొడుతోంది. ఆ పరిస్థితిలో గొర్రెను కాపాడేందుకు యజమాని ఓ గొట్టాన్ని తీసుకుని వచ్చాడు.
 
పడగ విప్పిన పాము తల వద్ద దాన్ని పెట్టేసి తెలివిగా దాన్ని లోపలికి వెళ్లేట్లు చేసాడు. ఆ తర్వాత పాము తోక పట్టుకుని గొర్రెను బంధనాల నుంచి విముక్తి కల్పించాడు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియో చూడండి...
 

Answering one of humanity's biggest questions!

How to safely remove a cobra from your beloved long-eared sheep! pic.twitter.com/9NahyMRkp0

— El Greco (@AGiannas) July 30, 2025

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు