క్యారెక్టర్ ఆర్టిస్ట్ సురేఖ వాణి కూతురు కూడా సోషల్ మీడియాని బాగా షేక్ చేస్తుంది. ఈమెకు తనెత్తు కూతురు సుప్రీత ఉన్న సంగతి తెలిసిందే. సుప్రీత తన తల్లి ద్వారా సెలబ్రిటీ హోదాను మాత్రం సంపాదించుకుంది. ఈమె కూడా సోషల్ మీడియాలో బాగా యాక్టివ్‌గా ఉంటూ మంచి క్రేజ్ సంపాదించుకుంది.