Rama Rajamouli, Lakshmi Pranathi, Upasana Konidela
రాజమౌళి, రమా రాజమౌళి, ఎన్.టి.ఆర్., లక్ష్మీప్రణతి, రామ్‌చరణ్, ఉపాసన కొణిదెల సంయుక్తంగా కలిసి వెళ్ళారు. జపాన్‌లోని పలు ప్రాంతాలను వారు పర్యటించారు. ముఖ్యంగా రామ్ చరణ్ తన భార్య ఉపాసన కొణిదెలతో కలిసి జపాన్‌లోని టోక్యోలోని ఇండియా ఇంటర్నేషనల్ స్కూల్‌ను సందర్శించారు,