నాచురల్ స్టార్ నాని ఫిబ్రవరి 24న తన 40వ పుట్టినరోజు జరుపుకున్నాడు. అతని కుమారుడు అర్జున్ పుట్టినరోజు పార్టీలో అతని కోసం 'హోయనా హోయనా' పాటను అంకితం చేశాడు. దిస్ ఈజ్ స్పెషల్ ఫర్ టుడే మై నాన్న, హి లవ్ మ్యూజిక్. ఐ గాట్.. గివ్ హిమ్.. అంటూ పియానో వాయించాడు. ఆ సంగీతాన్ని ఆస్వాదిస్తూ తదేకంగా కొడుకునే చూస్తూ తన్మయం చెందాడు నాని.