ఛీ ఛీ.. స్టేజ్‌పై ఇదేం పాడు పని!
— Pulse News (@PulseNewsTelugu) February 1, 2025
ముంబైలో జరిగిన ఓ కన్సర్ట్‌లో సింగర్ ఉదిత్ నారాయణ్ అనుచిత ప్రవర్తన
సెల్ఫీలు తీసుకోవడానికి వచ్చిన మహిళా ప్రేక్షకులకు ముద్దులు పెట్టిన సింగర్
దీంతో.. ఇదేం పాడుబుద్ధి అంటూ ఆయనపై మండిపడుతున్న నెటిజన్లు#UditNarayan #Mumbai #MusicConcert pic.twitter.com/qa27rFGqKA