"నా కోసం నాకు తెలియకుండా పెళ్లి చూపులు చూసి, అబ్బాయిని ఎంపిక చేసి పెళ్లి నిర్ణయించారు. ఆ అబ్బాయి ఎవరో నాకు కూడా చెప్పండి. ఎందుకంటే మా పేరెంట్స్‌తో చెప్పాలి. ప్రస్తుతానికి నా పెళ్లి చూపులు చూడాలంటే ఆహాలో స్వాతి ముత్యం మూవీ చూడండి" అంటూ కామెంట్ పోస్ట్ చేశారు.