Regina Cassandra, Nivedita Satish, SS Rajamouli, Shobhu Yarlangadda
రెజీనా కసాండ్ర, నివేదితా సతీష్ ప్రధాన పాత్రధారులుగా ఆర్కా మీడియా, ఆహా నిర్మిస్తోన్న వెబ్ సిరీస్ అన్యాస్ ట్యుటోరియల్. జూలై 1న విడుదలకానుంది. ఈ సందర్భంగా శనివారం సాయంత్రం హైదరాబాద్‌లో అన్యాస్ ట్యుటోరియల్ ట్రైలర్ ఎస్.ఎస్.రాజమౌళి ఆవిష్కరించారు. ఈ 7 ఎపిసోడ్‌ల వెబ్ సిరీస్‌ను జూలై 1 నుంచి ఆహా తెలుగు, తమిళ భాషల్లో స్ట్రీమ్ చేయనుంది.