బాధపడకండి

శుక్రవారం, 7 నవంబరు 2008 (09:49 IST)
ఎన్నో రోజులు ప్లాన్ వేసి బ్యాంక్‌లో డబ్బుల్ని కొట్టేశాడు దొంగ ఖాన్

కనిపెట్టిన పోలీసులు అతన్ని అరెస్టు చేసి డబ్బులెక్కడ దాచావని హింసించారు

అయినా నోరు విప్పని ఖాన్‌కి జైలు శిక్ష పడింది

ఓరోజు అతడిని చూడటానికి వచ్చిన అతడి భార్య

"ఆ డబ్బు పట్టుకుంటారని మీరేమీ బాధపడకండి... దాన్ని నేనెప్పుడో ఖర్చు పెట్టేశా..!"

"దొంగ పరిస్థితి...????!!!"

వెబ్దునియా పై చదవండి