రాజకీయం అంటే..?

"రాజకీయం అంటే ఏంటో నీకు తెలుసా...?" అడిగాడు ప్రసాద్

"తెలీదురా... నీకు తెలుసా...?" చెప్పాడు రాము

"రా అంటే రాక్షసంగా... జ అంటే జనానికి.... కీ అంటే కీడు కలిగించే.... యం అంటే యంత్రాంగం అని అర్థం" బదులిచ్చాడు ప్రసాద్.

వెబ్దునియా పై చదవండి