వదులుగా ఉందని..!

సోమవారం, 15 డిశెంబరు 2008 (10:58 IST)
"సుజీ... నా బాయ్ ఫ్రెండ్, నా వేలికి వజ్రాల ఉంగరం తొడిగాడు చూడు.." మురిసి పోతూ చూపించింది సునీత

"ఓస్... ఇదేనా... మొన్న నా వేలికి కూడా ఈ ఉంగరాన్ని తొడిగి, వదులుగా ఉందని చాలా బాధపడ్డాడు పాపం..!" చెప్పింది సుజీ.

వెబ్దునియా పై చదవండి