పక్కింటి అమ్మాయిని పెళ్లి చేసుకుంటే..?

శుక్రవారం, 17 అక్టోబరు 2014 (18:32 IST)
"మా అమ్మాయిని పెళ్లి చేసుకుంటే ప్రమోషన్‌తో పాటు ఇల్లరికం రమ్మంటే ఇంకా ఎందుకు ఆలోచిస్తున్నావ్?" అన్నాడు మేనేజర్ 
 
"ఆ జీవిత కాల శిక్ష కంటే.. పక్కింటి అమ్మాయిని పెళ్లి చేసుకుంటే.. కోట్ల ఆస్తి ఇస్తానన్నారు సార్ అందుకే ఆలోచిస్తున్నా..!" తెలివిగా బదులిచ్చాడు గురు.

వెబ్దునియా పై చదవండి