డాక్టర్ దగ్గరికెందుకు..?

శనివారం, 30 ఏప్రియల్ 2016 (14:45 IST)
"రాత్రి అంత ఆలస్యంగా ఇంటికెళ్లావు కదా.. మీ ఆవిడ ఏమీ అనలేదా..?" అడిగాడు సుబ్బారావు
 
"లేదు పైగా నేను డాక్టర్ దగ్గరికి వెళ్తే శ్రమ లేకుండా కూడా చేసింది" చెప్పాడు మహేష్
 
"డాక్టర్ దగ్గరికెందుకు..?"
 
"మరేంలేదురా... చాలా రోజులుగా నా ముందరపళ్లు రెండూ ఊగుతున్నాయి. తీసేయించుకోవాలని డాక్టర్ వద్దకు వెళ్లాలనుకున్నాను. ఈలోపు మా ఆవిడ ఆ అవసరం లేకుండా చేసేసింది.. అంతే...!!"

వెబ్దునియా పై చదవండి