సోషల్ మీడియా జోక్స్.. ఆడది మగాడిని లక్షాధికారి చేయగలదా?

సోమవారం, 6 మార్చి 2017 (12:22 IST)
సుధీర్ : "ఆడది మగాడిని లక్షాధికారిని చెయ్యగలదా?"
 
రాజేష్ : "కచ్చితంగా చెయ్యగలదు.. కాకపోతే వాడు కోటీశ్వరుడై ఉండాలి..!" టక్కున బదులిచ్చాడు.

వెబ్దునియా పై చదవండి