జై హనుమాన్.. సాక్షాత్తూ ఆ ఆంజనేయస్వామే.. వానర రూపంలో వచ్చి తన ప్రతిమ దగ్గరే గద పట్టుకుని నిలబడి భక్తులకు దర్శనమిచ్చారా అన్నట్టుంది ఈ దృశ్యం. దీంతో హనుమంతుడే తమను దీవించడానికి ఇలా వచ్చాడని భావించిన భక్తులు... ఈ అద్భుతమైన, అరుదైన దృశ్యాన్ని చూడడానికి పోటెత్తారు. ఎక్కడ జరిగిందో… pic.twitter.com/cYXTd55UgQ
— TV9 Telugu (@TV9Telugu) December 1, 2024