నీకేమైనా పిచ్చా.. స్వామిజీ వల్ల కొడుకు పుట్టాడని..

గురువారం, 18 ఆగస్టు 2016 (16:27 IST)
''ఏమేవ్.. నీకేమైనా పిచ్చా..?" అరిచాడు సురేష్ 
 
"నేనేం చేశానండి..?" అడిగింది సుందరి 
 
"ఆ స్వామివారి దయవల్ల కొడుకు పుట్టాడని అందరికీ చెప్తున్నావెందుకు..?" అడిగాడు సురేష్.

వెబ్దునియా పై చదవండి