మూఢనమ్మకం అంటే ఏమిటి?

మంగళవారం, 6 జూన్ 2017 (12:04 IST)
"నాన్న మూఢనమ్మకం అంటే ఏమిటి?" అడిగాడు కుమారుడు 
 
"నువ్వు ఈసారైనా పాసవుతావనుకోవడం..!" చెప్పాడు తండ్రి.

వెబ్దునియా పై చదవండి