నీ ఫీజెంతో చెప్పండి డాక్టర్..?

మంగళవారం, 4 జులై 2017 (13:05 IST)
"నీ ఫీజెంతో చెప్పండి డాక్టర్..?" అడిగాడు పేషెంట్ 
 
"నువ్వసలే హార్ట్ పేషెంట్‌వి. నీ తరపు వారినెవరినైనా పిలువు వారికి చెబుతా..!" అన్నాడు డాక్టర్.

వెబ్దునియా పై చదవండి