బాలీవుడ్ నటి సోనమ్ కపూర్ ఈనెల 4న రాత్రి బాంద్రాలో ఒక కార్యక్రమానికి హాజరైనప్పుడు ఐదున్నర లక్షల రూపాయల విలువైన వజ్రాల హారం ధరించింది. ప్రచారంలో భాగంగా దీన్ని ధరించాల్సి వచ్చింది. రాత్రి బాగా పొద్దుపోవడంతో నగల దుకాణదారునికి అప్పగించకుండానే ఇంటికి వచ్చేసింది.