ఈ కంపెనీని కొనుగోలు చేసి ఇల్లీగల్ డ్రగ్‌గా పేరున్న కొకైన్‌ను కోకాకోలాకు తిరిగి చేరుస్తామని కూడా మస్క్ తన ట్వీట్‌లో పేర్కొనడం గమనార్హం. కోకాకోలా కూల్ డ్రింక్స్‌లో కోకా ఆకులు, కోలా గింజలు ఉన్న విషయం తెల్సిందే.
అయితే, కోకా ఆకు నుంచి సైకోయాక్టివ్ డ్రగ్స్ కొకైన్ వస్తుంది. అప్పట్లో కోకాకోలా కూల్ డ్రింక్స్ అధికంగా కోకా ఆకుల మీదే ఆధారపడేది. అప్పట్లో కొకైన్‌ను ఓ ఔషధంగా పరిగణించినప్పటికీ చివరకు నిషేధిత జాబితాలో చేర్చారు.