నీటి తొట్టెలో పెద్దపులి జలకాలాట, వీడియో వైరల్

శుక్రవారం, 11 డిశెంబరు 2020 (16:12 IST)
ఈ మధ్య జనావాసాల్లోకి పెద్దపులుల సంచారం ఎక్కువైంది. తెలంగాణ రాష్ట్రంలో అటవీ ప్రాంతాలకు ఆనకుని వున్న జిల్లాల్లో పులులు విచ్చలవిడిగా సంచరిస్తున్నాయి. ఈమధ్య కాలంలో ఇవి మనుషులపై దాడులు చేస్తున్నాయి కూడా.
 
ఇదిలావుంటే కర్నాటక రాష్ట్రం లోని కూర్గ్ కాఫీ తోటలోకి ఓ పులి వచ్చింది. అక్కడ ఓ నీటి తొట్టెను చూసి, అటుఇటూ తిరిగి ఆ తొట్టెలోకి ఎక్కి జలకాలాడింది. ఈ వీడియో వైరల్ అయ్యింది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు