2. స్విచ్ ఆఫ్ చేసిన తర్వాతనే మెషిన్‌లోని బట్టలను బయటకు తీయాలి. బట్టలు మెషిన్‌లో వేసే ముందు పెన్నులు, పెన్సిళ్ళు, పిన్నులు, చిల్లర పైసలు జేబుల్లో లేకుండా చూడాలి.
3. కలర్ బట్టలు, తెల్లబట్టలు కలిపి మెషిన్‌లో వేయకూడదు. తెల్లబట్టలు ముందు వేసి అవి తీసిన తరువాత రంగుబట్టలు వేయాలి. మెషిన్ రన్ అయ్యేటప్పుడు మూత తప్పనిసరిగా వేయాలి. లేకపోతే నీళ్ళు పైకి చిమ్మగలవు. మెషిన్ ఎక్కువసేపు కంటిన్యూవస్‌గా వాడకూడదు. బట్టలెక్కువుంటే కాస్త గ్యాప్ ఇచ్చి తిరిగి వాడాలి.