సమగ్ర సర్వేతో తెలంగాణ ప్రజల జాతీయత, ప్రాంతీయత ఒక్క రోజులో తేల్చేస్తారా? అని ప్రశ్నించారు. ఆ రోజు ఇంట్లో లేకుంటే తెలంగాణ వారు కానట్టేనా? అని నిలదేశారు. కనీసం రెండు, మూడు రోజుల సమయం కూడా ఇవ్వరా? అని అన్నారు. కేసీఆర్‌ది ఫాసిస్టు విధానమని మండిపడ్డారు. తెలంగాణలో ఇంతకుముందు విధివిధానాలు, నిబంధనలు లేనట్టు మాట్లాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.