తేనీరు: యాంటీ ఆక్సిడెంట్లతో నిండి ఉంటుంది. ఇది శరీరాన్ని విషాల నుండి శుద్ధి చేస్తుంది.
కొబ్బరి నీరు: ఎలక్ట్రోలైట్స్‌తో నిండి ఉంటుంది. శరీరాన్ని హైడ్రేట్ చేస్తుంది.
పండ్ల రసాలు: విటమిన్లు, ఖనిజాలతో నిండి ఉంటాయి. రోగనిరోధక శక్తిని పెంచుతాయి.
ఆకుకూరల జ్యూస్: ఐరన్, క్యాల్షియం, విటమిన్ కెలతో నిండి ఉంటాయి. రక్తహీనతను నివారిస్తాయి.
ద్రాక్ష రసం: యాంటీ ఆక్సిడెంట్లతో నిండి ఉంటుంది. గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుంది.
ఇకపోతే సోడా, శీతల పానీయాలు, అధిక చక్కెరతో కూడిన పానీయాలు, అధిక కెఫీన్‌తో కూడిన పానీయాలకు దూరంగా వుండాలి.