అయితే అమరనాధ్ కు ఇదివరకే మదన పల్లి 150 వ మైలు పంచాయితీకి చెందిన సంద్యారాణితో వివాహం జరిగింది. వీరికి ఒక కుమారై కూడా ఉంది. భార్య కుమారైను మదన పల్లెలో ఉంచుతూ అక్కడ హోటల్‌లో పనిచేసుకుంటున్నాడు.. ఇంతలో ఏం జరిగిందో ఏమో తన రెండో భార్య అంజలితో ఊరులో అడుగుపెట్టాడు. మరుసటి రోజు తమ వ్యవసాయ పొలం వద్ద అంజలి, అమర నాధ్ లు ఇద్దరూ చెట్టకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ఆత్మహత్యుకు గల కారణాలు తెలియరాలేదు..