మూడవ పెళ్ళి తిరుపతి సత్యనారాయణపురంకు చెందిన సునీల్ కుమార్ను చేసుకుంది. పెళ్ళిళ్ళు చేసుకోవడమే కాదు వారి నుంచి డబ్బులను తీసుకుంటూ ఉన్నట్లుండి ఇంట్లో నుంచి పరారవుతుంది. మేనమామ సహాయంతో నిత్య పెళ్లికూతురిగా అవతారమెత్తింది సుహాసిని. మూడవ భర్త ఫిర్యాదుతో పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు.