కన్నబిడ్డకు కంటికి రెప్పలా కాపాడాల్సిన తండ్రి. కన్నకూతురిపైనే కన్నేశాడు. కామవాంఛ తీర్చమంటూ వేధించాడు. కన్నతల్లికి విషయం చెప్పలేకుండా లోలోపల బాధను దిగమింగుకుంది. అయితే తల్లి ఇంటి నుంచి బయటకు వెళితే చాలు బెడ్ పైకి లాగుతున్న తండ్రి దాష్టీకాన్ని తట్టుకోలేకపోయింది. చివరికి కన్నతల్లికి అసలు విషయం చెప్పింది. పోలీసులను ఆశ్రయించారు.