అతి వైభవంగా గరుడ సేవ

గురువారం, 21 అక్టోబరు 2021 (08:30 IST)
ఆశ్వీజ పౌర్ణమి సందర్బంగా బుధవారం రాత్రి తిరుమలలోని నాలుగు మాడ వీదులలో  గరుడ సేవ అతి వైభవంగా జరిగింది.
 
గురుడ వాహనంపై మలయప్ప స్వామి వారు మూల మూర్తికి అలకంరించే లక్షిహరం సహస్రనామ హరం మకర కంఠ మైదలైన తిరువాభరణాలతో స్వామి వారే స్వయంగా తిరువిదులలో మలయప్పగా భక్తు లకు స్వయంగా దర్శనం భాగ్యం కల్పించడం తో భక్తుల అమితానంద పొందారు .
 
ఏందుకంటే మెన్న జరిగిన నవరాత్రి ఉత్సవాలు మెత్తం ఏకాంతంగా నిర్వహించండంతో మలయప్ప స్వామి వారిని భక్తులు దర్శించుకో లేక పోయారు. అ కోరత ఈ రోజు భక్తులకు తీరింది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు