బాలీవుడ్ ట్రాజెడీ కింగ్‌గా ప్రసిద్ది చెందిన నట దిగ్గజం దిలీప్ కుమార్ మృతిపై ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వ భూషణ్ హరిచందన్ విచారం వ్యక్తం చేశారు. దిలీప్ కుమార్ విభిన్నమైన నటనతో భారత సినీ రంగంలో ట్రెండ్ సెట్టర్‌గా నిలిచారని, విభిన్న తరాల నటులకు ఆయన ప్రేరణ అని అన్నారు.