విజయవాడ గవర్నర్ పేట పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితుడు తన కెమేరాలు ఇప్పించాలని వేడుకుంటున్నాడు. కేసు నమోదు చేసి హోటల్ లోని సీసీఫుటేజ్ అధారంగా కేసును గవర్నర్ పేట పోలీసులు ధర్యాప్తు చేస్తున్నారు. ఇదే తరహాలో గతంలో నెల్లూరులో కూడా నేరాలు జరిగాయని చెబుతున్న బాధితులు, పోలీసులు తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు.