ఏదో విషయంపై ఇద్దరూ మళ్లీ ఘర్షణ పడ్డారు. ఈ క్రమంలో తీవ్ర ఆగ్రహానికి లోనైన భర్త తన వద్ద వున్న కత్తితో భార్య గొంతు కోసి అతి దారుణంగా హతమార్చాడు. ఆ తర్వాత నేరుగా పోలీసు స్టేషనుకి వెళ్లి తన భార్యను హత్య చేసినట్లు అంగీకరించి లొంగిపోయాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.