ఖర్చుల కోసం సర్దార్ పటేల్‌నగర్‌లోని ఓ కంపెనీలోనూ పనిచేస్తున్నాడు. అయితే ఇక పెళ్లి చేసుకోవచ్చుగా అని ఆ యువతి అడిగితే ముఖం చాటేశాడు. ఇరువురి కులాలు వేర్వేరని, మా తల్లిదండ్రులు అంగీకరించడంలేదని యువతితో చెప్పాడు.
పెళ్లి చేసుకోకుండానే ఉండిపోదామని చెప్పడంతో ఆ యువతి తాను మోసం పోయానని పోలీసులకు ఫిర్యాదు చేసింది. యువతి ఫిర్యాదు మేరకు నరేష్‌పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ, అత్యాచార కేసులు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు.