పల్నాడు జిల్లా అమరావతి మండలం నెమలికల్లులో 13 యేళ్ల బాలిక మతిస్థిమితంతో బాధడుతూ ఇంట్లోనే ఉంటూ వచ్చిది. అయితే, తల్లిదండ్రులు ఇంట్లో లేని సమయంలో నెమలికల్లుకు చెందిన బాలికను అదే కాలనీకి చెందిన బుల్లా హజరత్ మస్తాన్ మాయమాటలు చెప్పి ఇంటికి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు.