ప్రభుత్వం నుంచి ఆమోదం రాగానే కొత్త షెడ్యూల్‌ను ఇంటర్మీడియట్ ప్రకటించే అవకాశం వుంది. ఏప్రిల్ 15వ తేదీ నుంచి మే 10వ తేదీ వరకు రెండు విడతలుగా ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహించాలని ఇంటర్ బోర్డు ఇది వరకే షెడ్యూల్ విడుదల చేసింది. ఈ షెడ్యూల్‌లో మార్పులు చోటుచేసుకునే ఛాన్సు వుంది.