రాష్ట్రం అన్ని విషయాల్లోనూ నెంబర్ వన్‌గా ఉండాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అంటున్నారని అయితే, అఘాయిత్యాలు, అరచకాలు, ఆత్మహత్యల్లో మాత్రం రాష్ట్రం అగ్రస్థానంలో ఉందని ఆమె విమర్శించారు. విద్యార్థుల ఆత్మహత్యలపై రాష్ట్ర సర్కారు నియమించి కమిటీ ఏమైందని ఆమె అడిగారు.