వి.కోట మండలం శివునికుప్పంలో నివాసముంటున్న అరవై ఐదు సంవత్సరాల బెల్లెమ్మకు కుమారుడు సుబ్రమణ్యం, మరో కుమార్తె ఉన్నారు. అనారోగ్యంతో బెల్లెమ్మ భర్త చనిపోయాడు. గత కొన్నిరోజులకు ముందు సుబ్రమణ్యం చెల్లెలిపై అత్యాచారం చేశాడు. దీంతో గ్రామస్తులు సుబ్రమణ్యంను ఊరి నుంచి బహిష్కరించారు. అయితే ఈరోజు మధ్యాహ్నం తిరిగి ఇంటికి వచ్చాడు సుబ్రమణ్యం.