* తల్లి మరణిస్తే సంరక్షకుడికి రూ.15 వేలు ఇస్తారు.
* లబ్ధిదారుడి పిల్లలు 1 నుంచి 12 తరగతులలో ఏపీ ప్రభుత్వం గుర్తించిన ప్రభుత్వ, ప్రైవేట్ ఎయిడెడ్, ప్రైవేట్ అన్ ఎయిడెడ్, రెసిడెన్షియల్ పాఠశాలలు, జూనియర్ కాలేజీల్లో చదువుతూ ఉండాలి.
* విద్యార్థి కనీసం 75 శాతం హాజరును కలిగి ఉండాలి.
* రాష్ట్ర/కేంద్ర ప్రభుత్వ, పీఎస్‌యూ ఉద్యోగులు, పెన్షనర్లు, ఆదాయపు పన్ను చెల్లింపుదారులు ఈ అమ్మ ఒడి పథకానికి అనర్హులు.