తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర, సంగం డెయిరీ ఎండీ గోపాలకృష్ణన్‌కు హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. వ్యక్తిగత పూచీకత్తుతో పాటు ఇద్దరు పూచీకత్తులు సమర్పించాలని హైకోర్టు ఆదేశించింది. విజయవాడ కార్పొరేషన్ పరిధిలో ఉండాలని ధూళిపాళ్లను కోర్టు సూచించింది.