విద్యుత్ పీపీఏల విషయంలో మీ విచిత్రవేషాలు ఆపాలని కేంద్రం, కోర్టులు ఛీకొట్టినా నీకు సిగ్గు రాదా @VSReddy_MP శకునిమామా?.. ప్రజాధనం గురించి నువ్వు మాట్లాడటం టెర్రరిస్టు శాంతివచనాలు పలికినట్లుంది.. అంటూ బుద్ధా వెంకన్న సెటైర్లు వేశారు.
పీపీఏలు, పోలవరం, అమరావతి ఇలా నువ్వు వేలుపెట్టిన ప్రతిదాంట్లో మీ దొంగబ్బాయ్‌కి షాక్ కొడుతోంది. నీకు బాగా అలవాటు అయిన లాబీయింగ్ అదే పొలిటికల్ బ్రోకరిజం వదిలేసి నీతి, అవినీతి, ప్రజలు, ప్రజాస్వామ్యం లాంటి పెద్ద పదాలు ఎందుకు మాట్లాడుతున్నావు శకుని మామా? అంటూ ట్విట్టర్లో ఎమ్మెల్సీ బుధా వెంకన్న ఫైర్ అయ్యారు.