కుటుంబ సభ్యులు, సన్నిహితుల మధ్య వీరి వివాహ వేడుకలు ఘనంగా జరిగాయి. 2024 అక్టోబర్ లో ఎంగేజ్మెంట్ చేసుకున్న ఈ జంట 2025 ఆగస్టు 14న మూడు ముళ్ళ బంధంతో ఒకటయ్యారు. హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా పలు సినిమాల్లో నటించి తన టాలెంట్ ప్రూవ్ చేసుకున్నాడు. రీసెంట్‌గా రామ్ చరణ్ 'గేమ్ చేంజర్' మూవీలో కీలక పాత్రలో అలరించాడు.