ఏపీలో పెరిగిపోతున్న కరోనా తీవ్రత దృష్ట్యా కలెక్టర్ ఆదేశాల మేరకు తాడేపల్లి, ఉండవల్లి సెంటర్ తో పాటు పరిసర ప్రాంతాల వ్యాపార సముదాయాలు అన్ని ఉదయం 6:00 నుండి 11:00 గంటల వరకే అనుమతించారు. అయితే టీ, టిఫిన్ దుకాణాలను పూర్తిగా నిషేధించడం జరిగింది.
ఉదయం 11 గంటల తర్వాత అనుమతులు ఉండేవి మెడికల్, హాస్పిటల్, పాలు, వాటర్ ప్లాంట్, శానిటైజేషన్ చేసిన సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ భోజనం హోటళ్లకు అనుమతి ఉందని డిప్యూటీ కమిషనర్ సీహెచ్ రవిచంద్రారెడ్డి తెలిపారు.