Vedika: హీరోయిన్ వేదిక అందమైన బీచ్ వైబ్ స్టిల్స్ తో అభ్యర్థిస్తోంది

దేవీ

గురువారం, 18 సెప్టెంబరు 2025 (18:35 IST)
Heroine Vedika on the beach with a bikini
హీరోయిన్ వేదిక అందమైన బీచ్ వైబ్ స్టిల్స్ తో అందరినీ అలరిస్తోంది. దర్శక నిర్మాతలకు కథానాయకులకు అప్లికేషన్ పెడుతున్నట్లు కనిపిస్తున్నాయి. అయితే యూత్ ను బాగా ఎట్రాక్ట్ చేసేవిధంగా ఆమె స్టిల్ ను ఇన్ స్ట్రాలో పోస్ట్ చేసింది. గతంలో ఇలాంటివి పలు సార్లు చేసింది. ఈసారి మరింత ఆకర్షణీయంగా మారింది.
 
Heroine Vedika on the beach with a bikini
వేదిక బికినీ లుక్ చక్కదనం, ఆత్మవిశ్వాసాన్ని వెదజల్లుతుంది, సూర్యుని ముద్దు పెట్టుకున్న బీచ్ రోజు యొక్క సారాంశాన్ని సంపూర్ణంగా చూపిస్తుంది. ఆమె ఈత దుస్తుల ఎంపిక ఆమె  ఫ్యాషన్ సెన్స్‌ను హైలైట్ చేస్తుంది. ప్రశాంతమైన బీచ్ నేపథ్యాన్ని పూర్తి చేస్తుంది. చక్కటి సముద్రం ఒడ్డున నల్లటి రెండు ముక్కల పీస్ లను ధరించి యూత్ ను గిలిగింతలు పెడుతోంది. మరి ఈమె అందాలు అవకాశాలకోసం ఫలిస్తాయో లేదో చూడాలి.
 
బాలకృష్ణ  సినిమా రూలర్ లో ఓ కథానాయికగా వేదిక నటించించింది. అయితే చాలా కాలం గేప్ తర్వాత తెలుగు సినిమాకు దూరంగా వున్న ఆమె ఈ ఏడాది గాన అనే కన్నడ చిత్రంలో నటిస్తోంది. అదేవిధంగా గజాన అనే తమిళ చిత్రంలో నటిస్తోంది.

వెబ్దునియా పై చదవండి