విశాఖపట్నం జిల్లా, జీకేవీధి మండలం జీకేవీధి పంచాయతీలో ఈరోజు పి.కొత్తూరు, ఢీ.కొత్తూరు గ్రామాల్లో 18 ఎకరాల్లో గంజాయి పంటను నరికివేసి కాల్చివేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో జీకేవీధి సిఐ ఈ అశోక్ కుమార్ ఎస్ ఐ యస్ సమీర్, హెడ్ కానిస్టేబుల్ వాసు కానిస్టేబుల్ లక్ష్మణ్ మహిళా పోలీసు శాంతి, రెవెన్యూ డిపార్ట్మెంట్ విఆర్వో రామారావు అధికారులు పాల్గొన్నారు.