5150 కోవిషీల్డ్ వ్యాక్సినేషన్ అందుబాటులో ఉన్నవని, అన్ని కేంద్రములలో ప్రత్యేక కౌంటర్ల ద్వారా 60 సంవత్సరాల పైబడిన వారికీ మరియు ఐదేళ్లలోపు చిన్నారులున్న తల్లులందరికీ వ్యాక్సినేషన్ నిర్వహింప బడుతున్నది.
అదే విధంగా 45 సంవత్సరాలు నిండిన వారికి మొదటి / రెండోవ డోస్గా టీకా వేయనున్నందున అర్హలు మాత్రమే వ్యాక్సినేషన్ కేంద్రాలకు వెళ్లాలన్నారు.
ప్రతి ఒక్కరు విధిగా తమ యొక్క అధార్ కార్డు తీసుకువెళ్లాలన్నని, మాస్క్ వినియోగం, భౌతిక దూరం పాటించాలన్నారు.