అమ్మఒడి డబ్బుల సమాచారం తెలియలేదా?... అయితే ఈ నంబరుకు మెసేజ్ చేయండి
సోమవారం, 11 జనవరి 2021 (09:43 IST)
జగనన్న అమ్మఒడి కు సంబంధించి 2వ విడత డబ్బులు జమకానున్నాయి. 15000 /- కు గాను 14000 /- అర్హుల ఖాతాలో మరియు 1000 డిస్ట్రిక్ట్ టాయిలెట్ మానేజ్మెంట్ ఫండ్ కు జమ అవుతాయి.
అమౌంట్ పడిన తరువాత SMS రాకపోతే స్టేటస్ SMS రూపం లో తెలుసుకోటానికి కింద ఇవ్వబడిన నెంబర్లకు వారి బ్యాంకు ఎకౌంటు కు లింక్ అయినా నెంబర్ నుండి మిస్డ్ కాల్ ఇవ్వండి. అకౌంట్ లో ఉన్న బాలన్స్ SMS రూపంలో వస్తుంది.
Axis Bank-18004195959
Andhra Bank-09223011300
Allahabad Bank-09224150150
Bank of Baroda (BoB)-09223011311
Bharatiya Mahila Bank (BMB)-09212438888
Dhanlaxmi Bank-08067747700
IDBI Bank-18008431122
Kotak Mahindra Bank-18002740110
Syndicate Bank-09664552255 or 08067006979
Punjab National Bank (PNB)-18001802222 or 01202490000
ICICI Bank-02230256767
HDFC Bank-18002703333
Bank of India (BoI)-09015135135
Canara Bank-09015483483
Central Bank of India-09222250000
Karnataka Bank-18004251445
Indian Bank-09289592895
State Bank of India (SBI)-09223766666
Union Bank of India-09223008586
UCO Bank-09278792787
Vijaya Bank-18002665555
Yes Bank-09223920000
Karur Vysya Bank (KVB)-09266292666
Federal Bank-8431900900
Indian Overseas Bank-04442220004
South Indian Bank-09223008488
Saraswat Bank-9223040000
Corporation Bank-09289792897
Punjab Sind Bank-1800221908
Banks merged with SBI (SBH, SBP, SBT, SBM & SBBJ)-09223766666