క్రొవ్విడి గ్రామ జనసేన పార్టీ అధ్యక్షుడు వాకమూడి ఇంద్రకుమార్ పుట్టిన రోజు కావడంతో డిసెంబర్15వ తేదీ రాత్రి సమీపంలోని బావాయిపాలెం రైస్‌మిల్లులో వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. ఏడు గంటల నుంచి నిర్వహించిన పార్టీలో మండల స్థాయి నాయకులతో కేక్ కటింగ్ చేసి వివిధ రకాల నాన్‌వెజ్ వంటకాలతో భారీగా భోజనాలు ఏర్పాటు చేశారు.