యువకుడితో సంబంధం సాగిస్తున్న విషయం కాస్తా స్థానికుల ద్వారా రామారావుకు తెలిసిపోయింది. తన అక్రమ సంబంధం విషయం భర్తకు తెలిసిపోవడంతో సుగుణ, రామ్‌తో కలిసి భర్తను చంపేందుకు ప్లాన్ చేసింది. రామారావును హత్య చేసేందుకు అతని స్నేహితులతోనే రామ్ బేరం కుదుర్చుకున్నాడు. రామ్‌కు ఫుల్లుగా మద్యం తాగించి కారుతో ఢీకొట్టి చంపేయాలని నిర్ణయించుకున్నారు.