వైజాగ్‌లో ఒక్కసారిగా మారిపోయిన వాతావరణం
— BIG TV Breaking News (@bigtvtelugu) November 25, 2024
సాయంత్రం 5 గంటల సమయం గడవక ముందే చీకటి కమ్మిన వాతావరణం
బంగాళాఖాతంలో వాయుగుండం నేపథ్యంలో వాతావరణంలో మార్పులు
ఎగసిపడుతున్న సముద్ర కెరటాలు.. రానున్న మూడు రోజులు కోస్తా ప్రాంతానికి వర్ష సూచన
మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని హెచ్చరికలు జారీ… pic.twitter.com/WATvbsBmaT