మీతో వెంకటేశ్వర స్వామి దర్శనం అయిందన్న సంతోషం: జ‌గ‌న్‌తో మోడీ- video

బుధవారం, 23 సెప్టెంబరు 2020 (22:26 IST)
కోవిడ్‌ నియంత్రణ చర్యలకు సంబంధించి 7 రాష్ట్రాల ముఖ్య‌మంత్రుల‌తో  ప్రధాని న‌రేంద్ర మోడీ నిర్వ‌హించిన వీడియో కాన్ఫ‌రెన్స్‌లో ఏపీ సీఎం వైయ‌స్ జ‌గ‌న్ టీటీడీ అన్నమయ్య భవన్ నుంచి పాల్గొన్నారు.

ఈ సంద‌ర్భంగా  ప్రధాని మోదీ మాట్లాడుతూ.. ‘మీతో ఇవాళ ఈ వీడియో కాన్ఫరెన్సు ద్వారా నాకు శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం అయిందన్న సంతోషం కలుగుతోంది’ అన్నారు. సీఎం జగన్‌ వెనుక శ్రీవారి పెద్ద చిత్రపటం ఉండడంతో ప్రధాని ఈ విధంగా స్పందించారు.

 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు