0వ తరగతి నుంచి డిగ్రీ వరకు చదివి 18 నుంచి 28 సంవత్సరాల వయస్సు కలిగిన వారు అర్హులని తెలిపారు. ఎంపికైన వారికి నెలకు రూ. 11,120 జీతంతోపాటు ఉచిత భోజనం, రవాణా సౌకర్యం కల్పిస్తారని తెలిపారు.
ఆసక్తిగల వారు ఆధార్‌కార్డు, ఒరిజనల్ సర్టిఫికెట్లతో ఆదివారం ఉదయం 9 గంటలకు హాజరుకావాలని తెలిపారు. ఇతర వివరాలకు కళాశాల జేకేసీ కోఆర్డినేటర్ రాజశేఖర్ (9940262986)ను లేదా 7702432117ను సంప్రదించాలని కోరారు.